IPL 2020 : According to news agency IANS, IPL 2020 is set to get underway at the Wankhede Stadium in Mumbai on March 29 and the final will be played on May 24.
#IPL2020
#mumbaiindians
#chennaisuperkings
#IPL2020schedule
#IPL2020timings
#royalchallengersbangalore
#delhicapitals
#rajasthanroyals
#sunrisershyderabad
#kolkataknightriders
#cricket
#teamindia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-13 సీజన్ షెడ్యూల్ దాదాపు ఖరారైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్‌తో లీగ్ ప్రారంభమయి.. మే 24న ముంబైలోనే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. అంటే మొత్తం 57 రోజుల పాటు ఐపీఎల్ క్రికెట్ అభిమానులను కనువిందు చేయనుంది. టోర్నీ ఆనవాయితీ ప్రకారం.. డిఫెండింగ్ చాంపియన్ జట్టుకు తర్వాతి సీజన్‌లో ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం ఉంటుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కాబట్టి.. తొలి, ఫైనల్ మ్యాచ్ ముంబైలోనే జరగనున్నాయి.